కణం కణం కణం కణం. . . . రగులుతున్న అగ్నికణం, జనం జనం జనం జనం జడబాగ్ని సమూహం, కదం కదం కదం కదం కదిలేను కదిలేను నా జాతి జనం, కదలరా కదలరా ఓ రెడ్డి సోదరా . . . !   పోరు బాటలో నీవు తోడుండ రారా.. . .

రెడ్డి జాగృతి నిన్ను మరీ మరీ పిలుస్తోంది . . .దశాబ్దాల దగాకోరు దగుల్బాజీ దరిద్ర్యాన్ని దునుమాడే దిశగా ధర్మ పోరుకై రమ్మంటోంది.   దీక్ష దక్షుడివై దడదడలాడించు.. . . ఆ మార్గ దిశగా నడుం బిగించు కదలరా కదలరా ఓ రేడ్డి సోదరా . . ! !    పోరు బాటలో నీవు తోడుండ రా రా
ఇదే క్షణం ఇదే క్షణం ఇదే సరైన క్షణం