రెడ్డి మిత్రులారా…
ఇది మన జీవితం.
మన తాత లు. .. తండ్రులు మౌనంగా భరించినందుకే మన జీవితం ఇలా తగలడింది
మనమూ భరిస్తే రేపటి తరం అడుక్కోవడానికి కూడా అర్హత కోల్పోతారు.
మౌనం కాదు పోరాటం కావాలి.
సిద్ధాంతం కాదు ఉద్యమం కావాలి.
మనా సమస్య కు పరిష్కారం పోరాటమే
మీరూ ఆలోచించండి.