నిన్న రెడ్డి జాగృతి ఆధ్వర్యం లో సూర్యాపేట లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో జిల్లా , నియోజకవర్గం స్థాయి లో కమిటీ ని ఎన్నుకొని, నియమక పత్రాలను అందజేసారు. ఈ సమావేశం గురించి ఈ రోజు వివిధ వార్తాపత్రికలు ప్రచురించిన వార్తాకధనాలు.