కార్యక్రమం గురించి ఈ రోజు వివిధ వార్తాపత్రికలు ప్రచురించిన వార్తాకధనాలు

టెట్ పరీక్షలు ఆరు నెలలకోసారి నిర్వహించాలని, ఓసీ, బీసీ, ఎస్సీలకు సమాన అర్హత మార్కులు కేటాయించాలని, సంవత్సరానికి ఓ సారి డీఎస్సీ నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసకోవాలని డిమాండ్ చేసూ గురు వారం రెడ్డి జాగృతి సంఘం ఆధ్వర్యంలో లక్టీకాపూల్లోని పాఠశాల విద్యా శాఖ డైరెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.