About Us

రెడ్డి రిజర్వేషన్స్ , హక్కులు సాధించే దిశగా మహా సంగ్రామం కి సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర , జిల్లా , మండల స్థాయి కమిటీలు మరియు ప్రత్యేకంగా విద్యార్థి & యువజన విభాగాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read more

Media

రాజ్యాంగం అందరిని సమానంగా చూడాలి.....
అప్పడు అది ప్రజా రాజ్యాంగం అవుతుంది..
లేకపొతే వర్గ రాజ్యాంగం అవుతుంది....

Read more

Join Us

కణం కణం కణం కణం. . . . రగులుతున్న అగ్నికణం జనం జనం జనం జనం జడబాగ్ని సమూహం కదం కదం కదం కదం కదిలేను కదిలేను నా జాతి జనం కదలరా కదలరా ఓ రేడ్డి సోదరా . . . ! ! పోరు బాటలో నీవు తోడుండ రారా.. . . రెడ్డి జాగృతి నిన్ను మరీ మరీ పిలుస్తోంది . . .

Read more